SRCL: పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అవసరమని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నరసింహులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 2, 3వ అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయల్లోని పోషక విలువలు, బాలామృతం ప్రయోజనాలపై తల్లిదండ్రులకు వివరించారు. స్థానిక ఆహారంతోనే ఆరోగ్యకర ఎదుగుదల సాధ్యమని సూచించారు.
తెలంగాణ
'అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ కార్యక్రమం'


