హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీటర్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

GDWL: మానవపాడు మండల శివారులో రోడ్డు పక్కన రైతుల కోసం ఏర్పాటు చేసిన నియంత్రిక వద్ద మీటర్ బాక్సులో మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.