హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయిలో క్రీడా పోటీలు

NZB: ఆర్మూర్ నలంద హైస్కూల్‌లో 70వ ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఖోఖోలో జడ్పీహెచ్‌ఎస్ మామిడిపల్లి పలు విభాగాల్లో విజయం సాధించింది. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.