హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో శనివారం అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. సెప్టెంబర్ 12న అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా శృంగారించారు. ఈ దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు.