NRML: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, కుంటాల మండలాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు వర్షం పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
జిల్లాలో చిరుజల్లుల వర్షం


