ASF: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన MLA హరీష్ బాబుకు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ఎదుట రిలే దీక్షలో 115 రోజులుగా పాల్గొంటున్నామని అన్నారు. పేపర్ మిల్లులో కార్మికుల సమస్యలు MLA ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్మిక నేతలు


