మలేషియాపై విజయం సాధించిన భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఘనత సాధించింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఫైనల్లోనూ సత్తాచాటి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
క్రీడలు
వరుసగా నాలుగోసారి..


