ASF: ఇక నుంచీ ప్రతీనెల మూడో శనివారం 'నో బ్యాగ్ డే'ను ప్రతీ పాఠశాలలో పక్కాగా అమలు చేయాలని ఆసిఫాబాద్ , జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి ప్రకటనలో తెలిపారు. కేటాయించిన తేదీల్లో పుస్తకాలతో రావద్దని విద్యార్థులకు చెప్పాలన్నారు. ఆటలు, పాటలు, సృజనాత్మకతకు పెద్దపీట వేయాలి. పాఠశాలల్లో పుస్తకేతర కార్యక్రమాలతో విద్యార్థులు ఒక్కరోజు స్వేచ్ఛగా ఉంటారన్నారు.
తెలంగాణ
'నో బ్యాగ్ డే'ను ప్రతీ పాఠశాలలో పక్కాగా అమలు చేయాలి


