WGL: వరంగల్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 21 మందిని మేజిస్ట్రేట్ అంకేశ్వరపు కమలాకర్ ఎదుట హాజరుపరిచారు. వారికి మొత్తం రూ.12,300 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.సుజాత శుక్రవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లు బైక్‌లు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
తెలంగాణ
వరంగల్‌లో డ్రంకెన్ డ్రైవ్.. 21 మందికి జరిమానా


