HNK: కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ప్రిన్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీకి చెందిన ఇద్దరు విద్యార్థులు సీనియర్ అసిస్టెంట్ ఎండీ ఆసిఫ్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి శుక్రవారం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కేయూ విద్యార్థులపై కేసు నమోదు


