NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామ సమీపంలో ఉన్న గండ్లేరు రిజర్వాయర్ వద్ద నుంచి తెలుగుగంగ కాలువకు శుక్రవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నీటిని విడుదల చేశారు. రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రైతుల కోసం నీరు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో రైతుల కోసం నీరు విడుదల


