హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ రికార్డుల నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి'

MNCL: జిల్లాలో భూ రికార్డుల నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ల్యాండ్ రిజిస్టర్ పూర్తి చేయడం, కోరిలేషన్ స్టేట్‌మెంట్ తయారీ, ల్యాండ్ పార్సెల్ మ్యాపింగ్ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. భూ రికార్డుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు.