హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలి కార్యనిర్వాహక ఛైర్మన్‌గా భానుప్రసాదరావు

KNR: తెలంగాణ శాసనమండలి తాత్కాలిక కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. మండలిలో సీనియర్ సభ్యుడైన ఆయన 2009లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో చీఫ్ విప్‌గా పనిచేశారు. 2024 జూలైలో కాంగ్రెస్‌లో తిరిగి చేరారు.