NLG: నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను వేగవంతం చేసి నాణ్యమైన చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. పరారీలో ఉన్న నిందితులపై నిఘా ఉంచి ఎన్బీడబ్ల్యూలను త్వరితగతిన అమలు చెయ్యాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
పెండింగ్ కేసులను వేగవంతం చేయాలి: ఎస్పీ


