KNR: చిగురుమామిడి సబ్‌స్టేషన్‌లో సుందరగిరి వైపు వెళ్లే విద్యుత్ ఫీడర్‌కు ప్రత్యేక ఆటోమేటిక్ బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ విజయేందర్ నూతన బ్రేకర్‌ను ప్రారంభించారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను త్వరగా నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులు విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఈ కే. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
తెలంగాణ
సుందరగిరి ఫీడర్‌కు ఆటోమేటిక్ బ్రేకర్


