హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఆగమనం వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

SDPT: సిద్దిపేట మున్సిపాలిటీలోని 2వ వార్డు నర్సాపూర్‌లో నిర్వహించిన గణేశ్ ఆగమనం ప్రదర్శనలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ హాజరయ్యారు. వినాయక చవితి ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు.