ఖమ్మం: KMC కార్యాలయంలో శుక్రవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులతో DC KMC శ్రీనివాస్ రావు సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 4,500 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీటి వెరిఫికేషన్ కోసం ఇంజనీరింగ్, రెవెన్యూ, విభాగాలకు చెందిన అధికారులను వెరిఫికేషన్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ల వెరిఫికేషన్‌పై అధికారులతో సమావేశం


