హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

భద్రాద్రి: జిల్లా కోర్టుల పరిధిలో ఇవాళ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్‌ బౌన్స్‌ (ఎన్‌ఐ యాక్ట్), మోటార్‌ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.