BHNG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాలను 17వ తేదీ వరకు జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యానాల దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సాయుధ పోరాట అమరవీరులు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, లక్ష్మీనరసింహారెడ్డి స్తూపాల వద్ద శుక్రవారం వారోత్సవాలను ప్రారంభించారు.
తెలంగాణ
సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాలు ప్రారంభం


