NGKL: అచ్చంపేట మండలంలోని రంగాపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ఉమామహేశ్వర ఆలయంలో నిత్య అన్నదానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లాకు చెందిన యానం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మమ్మ దంపతులు రూ.1 లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఉమామహేశ్వర ఆలయానికి భారీ విరాళం


