హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

WGL: జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పోషణ, ఆరోగ్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పోషణ మాసం-2026 పోస్టర్లను ఆవిష్కరించి, SEP 9 నుంచి OCT 8 వరకు గ్రామాలు, కమ్యూనిటీ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.