నారాయణపేట జిల్లాలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రియాంక, ప్రముఖ పిల్లల వైద్యులు జగదీష్తో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులను మిగతా పిల్లలతో సమానంగా చూడాలని, చిన్నచూపు చూడరాదని పిలుపునిచ్చారు. పిల్లల ఎదుగుదల, సమస్యలు, పునరావాస సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
దివ్యాంగ విద్యార్థులను సమానంగా చూడాలి: కలెక్టర్


