GDWL: చారిత్రక సంపదను డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జ్ఞాన భారత్ మిషన్'కు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు కోరారు. ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పురాతన గ్రంథాలు, శాసనాలు ఉన్నవారు అధికారులకు అందిస్తే డిజిటలైజేషన్ చేసి తిరిగి ఇస్తామని తెలిపారు.
తెలంగాణ
'జ్ఞాన భారత్ మిషన్‌కు సహకరించాలి'


