JN: జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామానికి చెందిన ముదిరాజ్ నిరుపేద కుటుంబసభ్యుడు ఏదు బాలరాజు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 1,75,000 LOC మంజూరు చేయించి బాధితునికి అందజేశారు. బాధిత కుటుంబం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
CMRF ద్వారా బాధితునికి ఆర్థిక సాయం


