ADB: జిల్లాలో ఐటీ టవర్‌ను తక్షణమే ప్రారంభించాలని, కంపెనీలను ఆకర్షించేందుకు ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ, సబ్సిడీలు ప్రకటించాలని MLA పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. దీంతో జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి: MLA


