హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పసుపు వాగు వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలి'

NZB: బోధన్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో విజయకుమారి పరిశీలించారు. పసుపు వాగు, బావి వద్ద పకడ్బందీ భద్రత, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని బోధన మున్సిపల్ కమిషనర్ కృష్ణ యాదవ్‌ను ఆర్డిఓ ఆదేశించారు.