HYD: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 12 నుండి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రద్దీ దృష్ట్యా భక్తులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం.. ట్రాఫిక్ ఆంక్షలు


