హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీలు చేసిన CP

WGL: వార్షిక తనిఖీల్లో భాగంగా WGL CP ఎన్. శ్వేత, శుక్రవారం WGL ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల విధుల నిర్వహణ, వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.