NLG: ప్రభుత్వం తీసుకొచ్చిన G.O 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ అన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బలోపేతం పేరుతో పాలిటెక్నిక్ విద్య వ్యవస్థ ఆగం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నాటి శివరామకృష్ణ, వడ్డబోయిన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'జీవో 97ను వెంటనే రద్దు చేయాలి'


