హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే

JN: అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. నియోజకవర్గ సమస్యలు, చేపట్టాల్సిన పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్ అన్నారు.