HNK: ఈ నెల13న జరిగే ఎన్‌డీఏ, ఎన్‌ఏ, సీడీఎస్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు, విద్యుత్, వైద్య, తాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సెషన్‌కు అరగంట ముందే గేట్లు మూసివేస్తామని చెప్పారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
'NDA పరీక్షను పకడ్బదిగా నిర్వహించాలి'


