BDK: చర్ల మండలం కందిపాడు ఆదివాసీ వలస గ్రామంలో శుక్రవారం డీఎస్పీ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలని, యువత విద్యపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కమ్యూనిటీ కనెక్ట్‌లో భాగంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.
తెలంగాణ
చర్లలో కార్డన్ అండ్ సెర్చ్


