హైదరాబాద్: 28°C
తెలంగాణ

22A నిషేధిత భూముల అంశంపై BRS సమావేశం

SRD: 22A నిషేధిత భూముల అంశంపై BRS ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై 22A భూములపై ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కష్టపడి సంపాదించుకున్న భూములను ప్రభుత్వం అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో పేద రైతులు, ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు.