హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు

HNK: కాజీపేట దర్గా సమీపంలో శుక్రవారం రైలు నుంచి జారిపడి శరత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు. శరత్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చీమలపాడు. ఘటనపై అతడి సోదరుడు భాస్కర్‌కు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.