హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే అనుచరుల పరామర్శ

MBNR: కౌకుంట్ల (మం) అప్పంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటన్న సతీమణి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర కాంగ్రెస్ నేతలు శుక్రవారం గ్రామంలోని వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం లక్ష్మమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.