హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా హ్యాష్ ఆయిల్‌ స్వాధీనం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పోలీసులు విచారణ చేస్తున్నారు.