VZM: పూసపాటిరేగ మండలం కొల్లాయివలస పంచాయతీలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు భూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల భూ హక్కులకు భరోసా'


