శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గణితం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి. సౌజన్య తెలిపారు. గణితంలో 50 శాతానికి పైగా మార్కులతో ఎమ్మెస్సీ (MSc) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15, 16, 17వ తేదీల్లో కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


