హైదరాబాద్: 28°C
తెలంగాణ

మసీదు వద్ద వారసత్వ సంపద పరిరక్షణ కార్యక్రమం

HYD: తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ఆదేశాల మేరకు, చారిత్రక షేక్‌పేట్ మసీదు వద్ద డిపార్ట్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అడవి మొక్కల తొలగింపు (రాంక్ వెజిటేషన్ రిమూవల్), ప్రాంగణ శుభ్రత పనులు చేపట్టారు. వారసత్వ కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ చారిత్రక ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.