హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్విజ్ పోటీల్లో సత్తా చాటిన నేతాజీ గురుదేవ్ విద్యార్థులు

VKB: తాండూరులో TRSMA, గంగోత్రి విద్యాలయం సంయుక్తంగా క్విజ్ ఓరా పోటీలు నిర్వహించాయి. ఈ పోటీల్లో నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల విద్యార్థులు విజేతగా నిలిచి రూ.10 వేల నగదు గెలుచుకున్నారు. గంగోత్రి, విశ్వవేద జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. పోటీల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.