KNR: హుజురాబాద్ పట్టణంలో విద్యుత్ సబ్‌స్టేషన్లలో నెలవారి మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పట్టణ విద్యుత్ AE M.శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు హుజురాబాద్ పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంత రాయం కలుగుతుందని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు గమనించి అంతరాయానికి సహకరించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు హుజురాబాద్‌లో కరెంటు కట్


