NZB: ముప్కాల్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు రోజులు వర్షాలు లేకపోతే పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసి పంటలకు మేలు చేయాలని రైతులు ఆకాంక్షించారు.
తెలంగాణ
భారీ వర్షం.. రైతుల్లో ఆనందం


