మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్‌షాప్, పోటీ నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని విగ్రహాలు తయారు చేశారు. అనంతరం 70కి పైగా మట్టి విగ్రహాలను కాలనీవాసులు, దుకాణదారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
తెలంగాణ
మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్‌షాప్


