హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసుల్లో ఆలస్యం వద్దు.. శిక్షలు పడాల్సిందే'

MDK: కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చూడాలని మెదక్ ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులపై సమీక్షించారు. వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.