WNP: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. 9వ జాతీయ పోషణ మాసం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, పోషకాహార లోపాన్ని తొలిదశలోనే గుర్తించి వైద్య, పోషకాహార సేవలు అందించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని అన్నారు.
తెలంగాణ
'పోషకాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి'


