హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ సీట్లు తమ విద్యార్థులకే ఇవ్వాలి'

MHBD: తెలంగాణ మెడికల్ సీట్లు..తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని DSFI జాతీయ‌‌‌ అధ్యక్షుడు డా.వివేక్ డిమాండ్ చేశారు. HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నీట్ తల్లితండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం జీవో నం.150 సవరించకపోతే తెలంగాణలో ఉన్న నీట్ విద్యార్థులతో అసెంబ్లీ స్తంభింపచేస్తామన్నారు.