మెదక్ జిల్లాలో కోతుల బెడద నివారణను ఉద్యమంలా చేపట్టి ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించిన ఆమె, జిల్లాలోని 6,500 కోతులను పట్టుకుని నిర్మల్‌లో ఆపరేషన్లు పూర్తి చేసి అక్కడే విడిచిపెడతామన్నారు. మెదక్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ
కోతుల బెడద నివారణకు సమగ్ర చర్యలు


