హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త చేయూత పింఛన్లకు నాలుగు రోజులే గడువు

KNR: కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 15తో ముగియనుంది. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.