WNP: సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో వేదిక, సీటింగ్,తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా నిర్వహించాలన్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం


