WNP: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం సూచించారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీజేలు నిబంధనల మేరకే వినియోగించాలని, నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై ఆర్డీవో కీలక సూచనలు


